Today Horoscope : 19 అక్టోబర్ 2025, ఆదివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ధన లాభం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రయాణాలు చేస్తారు.
వృషభం : పని ఒత్తిడి బాధిస్తుంది. మానసిక ప్రశాంతతను కోల్పోకండి. ఉద్యోగ, వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలి.
మిథునం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి విజయం వరిస్తుంది. ఓపికతో ఉండండి. ఎలాంటి పనులైనా సానుకూలంగా సాగుతాయి. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
కర్కాటకం : ఆటంకాలు ఎదురవుతాయి కానీ వాటిని పట్టుదలతో అధిగమిస్తారు. భవిష్యత్తు ప్రణాళిక రచిస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది.
సింహం : మీ టాలెంట్ ను గుర్తిస్తారు. దానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని చేసినా విజయం చేకూరుతుంది. వృత్తి, ఉద్యోగ,వ్యాపార రంగాల్లో ఉన్న వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.
కన్య : కుటుంబ సభ్యులతో సఖ్యతతో మెలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు.
తుల : బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. కొన్ని ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహా తీసుకుంటారు.
వృశ్చికం : ఆరోగ్యం బాధిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వివాదాల జోలికి వెళ్లకండి. పట్టుదలతో ముందుకెళ్లండి. విజయం వరిస్తుంది.
ధనుస్సు : అనవసర ఖర్చులను తగ్గించుకోండి. పట్టుదలతో పని చేసి విజయాలు సాధిస్తారు. కుటంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు.
మకరం : కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలు చేస్తారు. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది.
కుంభం : మానసిక ప్రశాంతత తగ్గుతుంది. వివాదాల జోలికి వెళ్లకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి ఇబ్బందులు తప్పవు. మీనం : ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

