గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ వర్సిటీలో శనివారం ఉదయం 5.30 నుంచి 8.30 గంటల మధ్య మూడు శాటిలైట్లను నింగిలోకి ప్రయోగించనున్నారు. ఈ అద్భుత ప్రయోగం వర్సిటీ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ విభాగం (ఈసీఈ)లోని 34 మంది విద్యార్థులు, అధ్యాపకులు సీహెచ్ కావ్య, కె.శరత్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించారు.
లాంచ్‌ప్యాడ్‌గా గ్రీన్‌ఫీల్డ్ క్యాంపస్‌లోని క్రికెట్ మైదానం ఉపయోగిస్తున్నారు. ఇది విద్యార్థుల సాంకేతిక సామర్థ్యానికి ఒక గొప్ప నిదర్శనం.
Advertisement
ప్రపంచంలో మొట్టమొదటిసారి విద్యార్థులు రూపొందించిన శాటిలైట్లు నింగిలోకి వెళ్లడం ఇదే!

ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
