Today Horoscope : 17 అక్టోబర్ 2025, శుక్రవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : వృత్తి, ఉద్యోగ, వ్యాపారం రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉండదు. కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం సహకరించదు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండదు.
వృషభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. అన్ని ప్రయత్నాలు ఫలమిస్తాయి. ధన లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.
మిథునం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. బంధుమిత్రులకు ప్రాధాన్యం ఇస్తారు.
కర్కాటకం : డబ్బు వృథా చేస్తారు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు జాగ్రత్తగా వ్యవహరించాలి.
సింహం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ధన లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. వారితో విందు వినోదాల్లో పాల్గొంటారు. భక్తికి ప్రాధాన్యం ఇస్తారు.
కన్య : ధన లాభం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు.
తుల : ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. దాని వల్ల నిరుత్సాహంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం : శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. ధన లాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి కష్టాన్నైనా ధైర్యసాహసాలతో ఎదుర్కొంటారు.
ధనుస్సు : ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధు మిత్రులతో సంతోషంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు.
మకరం : వృథా ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతాయి.
కుంభం : వృథా ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. బంధుమిత్రులతో సఖ్యతతో ఉండండి. విందు వినోదాల్లో పాల్గొంటారు.
మీనం : ఆర్థిక ఇబ్బందులు బాధపెడతాయి. అనారోగ్యం ఇబ్బందులకు గురి చేస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

