Advertisement
modi visit andhra pradesh

మోదీ కర్నూలు చేరుకున్నారు – శ్రీశైలానికి హెలికాప్టర్ ట్రిప్

Modi visit andhra pradesh: ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ సహా పలువురు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం తెలిపారు.

Advertisement

ప్రధాని ఓర్వకల్లు నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో శ్రీశైలానికి బయల్దేరనున్నారు. ఇది ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగం.

Advertisement

ప్రధాని పర్యటన ప్రారంభం అయింది – ఏమేమి ప్రకటనలు ఉంటాయో చూడాలి!

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement