Advertisement
UPSC IES 2025

474 ఇంజినీరింగ్ ఉద్యోగాలకు చివరి రోజు | UPSC IES 2025

యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (IES) 2025లో 474 ఖాళీల భర్తీకి ఇవాళే చివరి దరఖాస్తు తేదీ. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లేదా MSc, డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.

Advertisement

ఎంపిక కోసం ఆన్‌లైన్ పరీక్ష + ఇంటర్వ్యూ ఉంటాయి. దరఖాస్తు ఫీజు ₹200. SC, ST, PwBD, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది. దరఖాస్తు చేయాలంటే → upsconline.nic.in

Advertisement

ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న వారు ఇప్పుడే అప్లై చేసుకోండి – చివరి గంటలో కూడా సమయం ఉంది!

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement