mahabubnagar News: మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని లాల్‌కోట ప్రభుత్వ హైస్కూల్‌లో బుధవారం మధ్యాహ్న భోజన సమయంలో ఒక అసహ్యకర ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులు వడ్డించుకుంటుండగా పప్పులో ఒక కప్ప కనిపించింది. దీంతో పిల్లలు భయంతో భోజనం పడేసి, ఇళ్లకు వెళ్లిపోయారు.
ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈవో మురళీకృష్ణ గురువారం స్కూల్‌కు చేరుకుని విచారణ చేస్తున్నారు.
Advertisement
స్కూల్ ఫుడ్ సేఫ్టీ ఏమయ్యిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
