Sai Durgha Tej : మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ గా రూపొందుతున్న భారీ చిత్రం “సంబరాల యేటి గట్టు”(Sambarala Yeti Gattu). ఈ సినిమా అనౌన్స్మెంట్ అయినప్పటినుంచే టాలీవుడ్ లో సాలిడ్ బజ్ ని దక్కించుకోగా, తాజాగా ఈ సినిమా నుండి గ్లిమ్స్ రిలీజ్ అయి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది.
సాయి దుర్గా తేజ్ బర్త్ డే స్పెషల్ గా ఈరోజు (15- 10- 2025) న మేకర్స్ సంబరాల యేటి గట్టు (SYG) గ్లిమ్స్ ని రిలీజ్ చేసారు. “అసుర ఆగమనం” పేరుతో రిలీజ్ అయిన ఈ గ్లిమ్స్ వ్యూయర్స్ నుండి సూపర్ రెస్సాన్స్ అందుకుంటుంది. గ్లింప్స్ లో సాయి దుర్గ తేజ్ గుబురు గడ్డంతో ఊర మాస్ రగ్గడ్ లుక్ తో తన ఉగ్రరూపం చూపించాడు. ప్రతి షాట్ క్వాలిటీ అద్భుతంగా ఆకట్టుకుంటుంది. మేకర్స్ ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాని భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.
SYG గ్లింప్స్ తో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయని చెప్పాలి. ఈ సినిమాను రోహిత్ KP తెరకెక్కిస్తుండగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తుండడం విశేషం.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
