గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఒప్పంద ప్రాతిపదికన 17 ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, మైక్రోబయాలజిస్ట్, ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్, డేటా అనలిస్ట్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ సహా వివిధ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.
అర్హత: సంబంధిత డిగ్రీ/PG/MBBS/PhD + పని అనుభవం. వయోపరిమితి: 30–60 ఏళ్లు. జీతం: నెలకు ₹25,000 నుంచి ₹1.75 లక్షల వరకు. దరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే. చివరి తేదీ – అక్టోబర్ 18, 2025.
Advertisement
హైదరాబాద్‌లో ఉద్యోగం కావాలంటే ఈ అవకాశాన్ని కాపాడుకోండి!
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
