తెలంగాణలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ( Out sourcing employees corporation Telangana ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రైవేట్ ఏజెన్సీల వల్ల ఉద్యోగులు వేతన దోపిడీకి గురవుతున్నారని, దీన్ని అడ్డుకోవడానికి ఈ చర్య అవసరమని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో భారీ సంఖ్యలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారి హక్కులు, వేతనాలు నిర్ధారించడానికి ప్రభుత్వ సంస్థ అవసరమని చిన్నారెడ్డి స్పష్టం చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
