Advertisement
electricity AE caught while taking bribe in hyderabad

Electricity AE: 15 వేల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన విద్యుత్ అధికారి

Electricity AE: కస్టమర్ నుంచి 15 వేల లంచం తీసుకుంటూ ఓ విద్యుత్ అధికారి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని లాలాగూడలో చోటు చేసుకుంది. సింగిల్ ఫేస్ గా ఉన్న మీటర్ ను త్రీ ఫేస్ గా మార్చాలని ఓ కస్టమర్.. లాలాగూడ ఏఈ భూమిరెడ్డి సుధాకర్ రెడ్డిని అడగగా లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు.

Advertisement

దీంతో కస్టమర్.. ఏసీబీ అధికారులను సంప్రదించగా వాళ్లు చెప్పినట్టుగా భూమిరెడ్డికి రూ.15 వేల లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా అధికారులు పట్టుకున్నారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement