Food Poisoning : ఏపీలోని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామంలో ఉన్న బీసీ గురుకుల పాఠశాల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. ఆ ఫుడ్ తిన్న విద్యార్థుల్లో 47 మంది అస్వస్థతకు గురయ్యారు.
Advertisement
డయేరియా, వాంతులు, జ్వరంతో ఒకేసారి విద్యార్థులంతా బాధపడటంతో వెంటనే విద్యార్థులను పెదనందిపాడు ప్రైమరీ హెల్త్ సెంటర్ కు తరలించారు.
Advertisement
ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

