Telangana: ఉమ్మడి రంగారెడ్డి (RR), హైదరాబాద్ (HYD) జిల్లాల్లో చదువు మానేసిన విద్యార్థులకు శుభవార్త. ఓపెన్ ఎస్సెస్సీ (SSC), ఇంటర్ (INTER) కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ అధికారులు గురువారం తెలిపారు. విద్యార్థులు ఫైన్ లేకుండా ఈనెల 13వ తేదీలోగా, అలాగే ఫైన్‌తో ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గలవారు www.telanganaopenschool.org వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
