TG Adilabad: పత్తి సాగు చేసిన అన్నదాతలకు ఈసారి ప్రకృతి నుంచి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. వర్షాల ధాటికి కాత (కాయ), పూత పూర్తిగా నష్టపోయాయి. దీని ఫలితంగా, గతంతో పోలిస్తే దిగుబడులు ఏకంగా సగానికి తగ్గిపోయే అవకాశం ఉందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Advertisement
ఉమ్మడి ఆదిలాబాద్ (ADB) ప్రాంతంలో ఈసారి సుమారు 8 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. దిగుబడి తగ్గినా, మార్కెట్లో మద్దతు ధర (MSP) ఆశాజనకంగా ఉంటే కొంత ఉపశమనం లభిస్తుందని రైతులు ఆశలు పెట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
