మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ముల్కల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీనివాస్ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఎస్సై స్వరూప్ రాజ్ కథనం ప్రకారం.. బుధవారం ఉదయం కోడిగుడ్ల కోసం ప్రధాన రహదారిపైకి నడుచుకుంటూ వచ్చిన శ్రీనివాస్‌ను బైక్ ఢీకొంది. గాయపడిన శ్రీనివాస్‌ను కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి.. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
