మన పత్రిక, వెబ్‌డెస్క్ : రాజన్న సిరిసిల్ల ( RAJANNA SIRCLLA ) జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) నేడు జిల్లాలోని అన్ని పాఠశాలకు సెలవు ప్రకటించారు (Rajanna Sircilla School Hoilday Today ) . జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
sircilla rain holiday today August 28
వర్షాల తీవ్రత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పరిస్థితులు సాధారణంగా మారే వరకు పాఠశాలలు మూసివేయబడతాయని, తదుపరి సమాచారం అధికారిక ప్రకటన ఆధారంగా ఇవ్వబడుతుందని తెలిపారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
