Vijay Devarakonda Car Accident: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో కారు ప్రమాదానికి గురయ్యారు. అయితే ఆయన సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. విజయ్ ప్రయాణిస్తున్న కారును బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. తర్వాత మరో కారులో హైదరాబాద్‌కు వెళ్లారు. ఇటీవల రష్మికతో ఎంగేజ్మెంట్ జరిగిన నేపథ్యంలో, నిశ్చితార్థం తర్వాత సత్యసాయి సమాధి దర్శనానికి వెళ్లి, తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
