టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరో సంచలనం — వికీపీడియాకు పోటీగా “Grokipedia” త్వరలో అందుబాటులోకి తెస్తున్నారు. తన ఏఐ సంస్థ ఎక్స్ఏఐ ద్వారా దీన్ని లాంచ్ చేస్తారు. మరో రెండు వారాల్లో 0.1 బీటా వర్షన్ విడుదల కానుంది. గ్రోక్ చాట్‌బాట్ ఆధారంగా ఈ ప్లాట్‌ఫామ్ పనిచేస్తుంది.
ఇది వికీపీడియాలోని సమాచారాన్ని జల్లెడపడుతూ, నిజం-అబద్ధం, పాక్షికత-అసంపూర్ణత గుర్తించి మార్పులు చేస్తుంది. నిష్పాక్షికం, నిజాలు వెల్లడించడమే లక్ష్యం. సంప్రదాయ మీడియా, ప్రభుత్వ ప్రభావం లేకుండా కచ్చితమైన సమాచారం అందించాలని మస్క్ ఉద్దేశం.
Advertisement
ఇంకా వివరాలు త్వరలో వెలడి కానున్నాయి.
ఇవి కూడా చదవండి :
- బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి.. బీజేపీ ఘనవిజయం
- TVK Vijay : విజయ్ సీఎం గెలుపుతో కోలీవుడ్‌లో భారీ మార్పులు
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
Advertisement
