Advertisement
GHMC CONTRACT JOBS 2025

GHMC కాంట్రాక్టు ఉద్యోగాలు – 17 పోస్టులు | అక్టోబర్ 18 వరకు దరఖాస్తు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కాంట్రాక్టు పద్ధతిలో 17 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Advertisement

ఖాళీలు: సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, మైక్రోబయాలజిస్ట్, ఎంటమాలజిస్ట్, వెటర్నరీ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ (IT), డేటా అనలిస్ట్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్.

Advertisement

అర్హత: పోస్టు బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ ఉండాలి. వేతనం ₹50,000–₹1,75,000 వరకు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 18 వరకు చేసుకోవచ్చు. ఎంపిక: విద్యార్హత మార్కులు + ఇంటర్వ్యూ.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement