మన పత్రిక, వెబ్‌డెస్క్ : సంతోషంగా గడపాల్సిన వినాయకచవితి పండుగ ఆ కుటుబంలో విషాదం నింపింది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో పండగ సందర్భంగా లైటింగ్ కోసం స్తంభాన్ని ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో చరణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పండుగ సంబరాల్లో ఉన్న గ్రామ ప్రజలు ఈ హఠాత్ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
