DA latest news today 2025: కేంద్ర ప్రభుత్వం తాజాగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది — ఉద్యోగులకు 3% డీఏ, డీఆర్ పెంపు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ₹10,084 కోట్ల భారం పడనుంది.
పెంచిన డీఏ జులై నుంచి అమల్లోకి వస్తుంది. ఉద్యోగులకు ఇది ఊరట కలిగించే నిర్ణయం.
Advertisement
అలాగే రూ.5,863 కోట్లతో 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది విద్యారంగానికి పెద్ద ఊతం.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
Advertisement
