gold rate today october 1 2025: అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర ఈరోజు చారిత్రక గరిష్టాలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ₹1,18,640 — మునుపటి కంటే ₹1,200 పెరిగింది.
22 క్యారెట్ల బంగారం కూడా ₹1,08,750కి చేరింది — ₹1,100 పెరుగుదల. వెండి కిలో ధర ₹1,50,000 దాటింది. హైదరాబాద్లో కేజీ వెండి ₹1,60,000 గా పలుకుతోంది.
ప్లాటినం మాత్రం తగ్గింది — 10 గ్రాములకు ₹44,740 — ₹670 తగ్గుదల. డాలర్-రూపాయి మారకం ఈరోజు ₹88.76 వద్ద ట్రేడ్ అవుతోంది.
మదుపురులు, జ్యూయలర్లు ధరల వైపు దృష్టి సారిస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
