Gold Rate Today: దసరా పండుగ వచ్చేసింది. అందుకే మధ్య తరగతి కుటుంబాలు బంగారు దుకాణాల బాట పట్టాయి. కొత్త అల్లుళ్లకు చైన్, బ్రాస్లెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కొనుగోలు పెరిగింది.
Advertisement
అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, రూపాయి విలువ తగ్గుదల, షేర్ మార్కెట్ లో అనూహ్య మార్పుల నేపథ్యంలో మదుపురులు బంగారం వైపు చూస్తున్నారు. నిన్నటితో పోల్చితే 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గింది. కానీ సాయంత్రం నుంచి మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.
Advertisement
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,15,470.
Advertisement
22 క్యారెట్లది రూ.1,05,320.
18 క్యారెట్లది రూ.86,660.
కిలో వెండి ధర మాత్రం రూ.1,48,900గా స్థిరంగా ఉంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

