మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బతుకమ్మ కుంట ( bathukamma kunta ) చెరువు పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. దసరా నవరాత్రుల సందర్భంగా ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు.
ఈ చెరువు గత కొన్నేళ్లుగా కబ్జాలో ఉండేది. హైదరాబాద్ నగరంలో స్వాధీనం చేసుకుని, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అసలు 26న ప్రారంభించాల్సిన పని భారీ వర్షాల కారణంగా వాయిదా పడింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
