మన పత్రిక, వెబ్‌డెస్క్ : భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నుంచి కామారెడ్డి మార్గంలో రైల్వే రాకపోకలు గందరగోళంగా మారాయి. రెండు రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. కాచిగూడ-మెదక్, నిజామాబాద్-తిరుపతి రైళ్లు రద్దయ్యాయి.
Hyderabad to kamareddy trains rain news today
మరో నాలుగు రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో దారి మళ్లించారు. పట్టాలపై నీరు నిల్వ ఉండటంతో రైలు సర్వీసులు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు రవాణాకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ పరిస్థితిపై అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితి మరింత దిగువకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
