Ibps po prelims exam result : ఫలితాలు శుక్రవారం, సెప్టెంబర్ 26, 2025న ఉదయం విడుదల చేయబడ్డాయి. ప్రిలిమినరీ పరీక్షలు ఆగస్టు 17, 23, 24, 2025న నిర్వహించారు. పరీక్షలో 100 ప్రశ్నలు, 100 మార్కులు, 1 గంట సమయం ఉంది. ప్రతి సెక్షన్‌లో కనీస కటాఫ్ మార్కులు సాధించాలి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు డిడక్ట్ అవుతాయి. ఈ నియామక ప్రక్రియ ద్వారా 5,208 పీవో ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు షార్ట్ లిస్ట్ అవుతారు.
ఎలా రిజల్ట్ చెక్ చేయాలి?
- దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.
- అధికారిక వెబ్‌సైట్ ibps.in కి వెళ్లండి.
- హోమ్ పేజీలో “IBPS PO Prelims Result 2025” లింక్ పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నెంబర్ / రోల్ నెంబర్ మరియు పాస్‌వర్డ్ / పుట్టిన తేదీ నమోదు చేయండి.
- “Submit” పై క్లిక్ చేయండి.
స్కోర్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
