Advertisement

RRB 11,558 ఉద్యోగాలకు పరీక్ష తేదీ ఖరారు

RRB 11,558 jobs exam date October 13th
RRB వివిధ జోన్లలో టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్, టైపిస్ట్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహిస్తోంది. మొత్తం 11,558 ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.

హాల్ టికెట్ ఎప్పుడు? ఎక్కడ నుంచి?
అక్టోబర్ 9, 2024న RRB అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్లు విడుదల కానున్నాయి.

Advertisement

అభ్యర్థులు https://www.rrbapply.gov.in లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

CBT పరీక్ష విధానం
పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో జరుగుతుంది. అభ్యర్థులు హాల్ టికెట్ తీసుకురావడం తప్పనిసరి. ఫోటో ID ప్రూఫ్ కూడా అవసరం.

Advertisement