TGPSC Departmental Test Notification November 2025: అధికారిక నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నవంబర్ 2025 డిపార్టమెంటల్ టెస్ట్ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.
Advertisement
ప్రధాన వివరాలు:
- పరీక్ష రకం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
- పరీక్ష తేదీలు: 8 నవంబర్ 2025 నుంచి 16 నవంబర్ 2025 వరకు
- పరీక్ష కేంద్రాలు:
- హైదరాబాద్ (HMDA పరిధిలో)
- రంగారెడ్డి జిల్లా
- మెద్చల్ – మల్కాజిగిరి జిల్లా
దరఖాస్తు వివరాలు:
- దరఖాస్తు ప్రారంభం: 17 సెప్టెంబర్ 2025
- దరఖాస్తు చివరి తేదీ: 14 అక్టోబర్ 2025
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ మాత్రమే
అధికారిక వెబ్‌సైట్: https://websitenew.tspsc.gov.in/departmentalTest
అభ్యర్థులు తమ శాఖా పరీక్షలకు సంబంధించిన సిలబస్, ఎగ్జామ్ పాటర్న్, హాల్ టికెట్ వివరాల కోసం పై వెబ్‌సైట్‌ను తరచుగా సందర్శించాలి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
Advertisement
