Advertisement

బుల్లెట్ 350 ధర ₹1.56 లక్షలకు

Advertisement

జీఎస్టీ సవరణ నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ తమ బైక్ ధరలను సవరించింది. సెప్టెంబర్ 22 నుంచి 350cc కంటే తక్కువ కెపాసిటీ ఉన్న మోడళ్ల ధరలు భారీగా తగ్గనున్నాయి.

Advertisement

తగ్గిన ధరలు (ఎక్స్-షోరూమ్):

  • బుల్లెట్ 350 (బేస్ మోడల్): ₹1.56 లక్షలు
  • క్లాసిక్ 350: ₹1.77 లక్షలు
  • హంటర్ 350: ₹1.27 లక్షలకు తగ్గే అవకాశం

ఈ మోడళ్లపై గరిష్ఠంగా ₹22,000 వరకు తగ్గింపు ఉంటుంది.

Advertisement

అయితే,
350cc కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న అన్ని బైక్ మోడళ్ల ధరలు గణనీయంగా పెరగనున్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ ఈ నిర్ణయం తక్కువ కెపాసిటీ బైక్ కొనుగోలుదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement