Advertisement

Adilabad | ప్రజావాణి కార్యక్రమం – అర్జీలకు త్వరిత పరిష్కారం

మన పత్రిక, వెబ్​డెస్క్ : ( Adilabad News ) సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

Advertisement

సమర్పించిన అర్జీలను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రేని కలెక్టర్ సలోని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement