Advertisement

Narendra Modi | స్వదేశీ వస్తువులే కొనండి

Narendra Modi Latest News to Youth

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యువతను స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే కొనాలని పిలుపునిచ్చారు.

Advertisement

“యువత ఒక్క విదేశీ వస్తువును కూడా ఇంటికి తీసుకురాకూడదని నిర్ణయించుకోవాలి” అని సూచించారు.

Advertisement

వ్యాపారులు ‘మేము స్వదేశీ వస్తువులే విక్రయిస్తాం’ అని ప్రకటించడానికి తమ దుకాణాల బయట బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ మన బలమని, స్వదేశీ ఉద్యమం మన భవిష్యత్తుకు భరోసా అని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పేర్కొన్నారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement