Advertisement

TG DEd Spot admissions – స్పాట్ కౌన్సిలింగ్

Advertisement

మన పత్రిక, వెబ్​డెస్క్ : DEECET 2025 రాసిన అభ్యర్థులకు డీఎడ్ కోర్సుల్లో మిగులు సీట్ల భర్తీకి రెండో దశ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

Advertisement

DEd Spot admissions Schedue 2025

రెండో స్పాట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఆగస్టు 24, 2025న విడుదల చేయబడింది.

ఆగస్టు 25న ఖాళీ సీట్ల వివరాలను ప్రకటిస్తారు.

Advertisement

స్పాట్ అడ్మిషన్లు:

  • ఆగస్టు 26: ప్రభుత్వ డైట్ కాలేజీలు
  • ఆగస్టు 28: ప్రైవేట్ డైట్ కాలేజీలు

మొత్తం 374 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అందులో ప్రభుత్వ కాలేజీల్లో 40, ప్రైవేట్ కాలేజీల్లో 334 ఉన్నాయి.

అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు.

వెబ్సైట్: https://deecet.cdse.telangana.gov.in/TSDEECET/TSDEECET_HomePage.aspx

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement