Advertisement

Thalliki Vandanam | డబ్బులు త్వరలో ఖాతాల్లో జమ

మంత్రి NARA LOKESH తల్లికి వందనం ( Thalliki Vandanam ) పథకం పెండింగ్ దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. విద్యా శాఖ సమీక్షలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

పెండింగ్లో ఉన్న రూ.325 కోట్లు విడుదలకు సంబంధించిన ఫైలుపై మంత్రి సంతకం చేశారు. దీంతో ఈ నిధులు త్వరలో విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి.

Advertisement

తల్లికి వందనం పథకం కింద డబ్బులు రావడం ఇప్పుడు ఖాయం అయ్యింది. ఎంపికైన తల్లులకు ఈ నిధులు నేరుగా ఖాతాల్లోకి రానున్నాయి.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement