Advertisement

తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అతి భారీ వర్ష సూచన

మన పత్రిక: తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ నగరంలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడతాయని అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Advertisement
Advertisement