మన పత్రిక, హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి లొకేషన్‌ను మిర్యాలగూడ సమీపంలో ట్రేస్ చేసి, అక్కడ ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం అత్తాపూర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఉదయ్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీసుల విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఆయన వెల్లడించారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన కెటిఆర్
- ఖమ్మం గంజాయి కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు, లక్ష రూపాయల జరిమానా
- నేను పార్టీ లైన్ దాటలేదు: టీడీపీ కమిటీకి బోండా ఉమ వివరణ
- Telangana Family Register: రేషన్ కార్డు ఉంటే చాలు.. మీసేవలో ఫ్యామిలీ సర్టిఫికెట్! ఓటర్ల SIR కి ఇది కూడా వర్తిస్తుంది
- ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష: పంటల రక్షణకు చర్యలు
