మన పత్రిక, విశాఖపట్నం: సింహాచలంలో గిరిప్రదక్షిణ మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. స్వామివారి నామస్మరణతో 32 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం భక్తులతో నిండిపోయింది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఈ ఏడాద గిరిప్రదక్షిణలో 10 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భద్రత కోసం పోలీసులు డ్రోన్ల ద్వారా ప్రదక్షిణ మార్గాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం, మంచినీటి పంపిణీ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
ఇవి కూడా చదవండి :
- ఖమ్మం గంజాయి కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు, లక్ష రూపాయల జరిమానా
- నేను పార్టీ లైన్ దాటలేదు: టీడీపీ కమిటీకి బోండా ఉమ వివరణ
- Telangana Family Register: రేషన్ కార్డు ఉంటే చాలు.. మీసేవలో ఫ్యామిలీ సర్టిఫికెట్! ఓటర్ల SIR కి ఇది కూడా వర్తిస్తుంది
- ఎల్నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష: పంటల రక్షణకు చర్యలు
- ముద్రగడతో వ్యక్తిగత అనుబంధమే ఉంది, రాజకీయం లేదు: జ్యోతుల నెహ్రూ
