మన పత్రిక: వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకున్న ఎమ్మెల్యే Bonda Uma తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం, బొండా ఉమ నుంచి వివరణ తీసుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ అంశంపై బొండా ఉమ నుంచి వివరణ తీసుకునే బాధ్యతలను పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడులకు సీఎం చంద్రబాబు అప్పగించారు. దీంతో పాటు వైసీపీ నేతలతో ఎవరూ వేదికలను పంచుకోవద్దని పార్టీ నేతలకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Advertisement

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన విజయవాడ దంపతులపై హైదరాబాద్లో కేసు నమోదు
- రేపటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభం
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జోషి
- వైఎస్ షర్మిల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి నారా లోకేశ్
Advertisement
