Dusehra Holidays telangana 2025 : తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు దసరా సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Advertisement
పాఠశాలలకు:
- సెలవుల కాలం: సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు.
- తిరిగి తెరిచే తేదీ: అక్టోబర్ 4, 2025.
జూనియర్ కళాశాలలకు:
- సెలవుల కాలం: సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 5 వరకు (అకాడమీ కేలండర్ ప్రకారం).
- తిరిగి తెరిచే తేదీ: అక్టోబర్ 6, 2025.
ఈ సెలవులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వర్తిస్తాయి.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
