మన పత్రిక, వెబ్‌డెస్క్
Palwancha news : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ( Kothagudem ) పాల్వంచ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిన లవ్ యు రా సినిమా హీరో చిన్ను (సాయి కృష్ణ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వనమా కాలనీకి చెందిన చిన్ను పాల్వంచ పేక్షకులు అభిమా నులు ప్రజానీకం చాలా చక్కగా ఆదరించి మార్నింగ్ షో థార్ థియేటర్ పాల్వంచ లో అభిమానులు పేక్షకులు ఆదరించారు ఈరోజు చిన్ని తండ్రిగారైన కోరే కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండస్ట్రీలో తెలంగాణ నుంచి హీరో గా పరిచయం అయినందుకు ఇండస్ట్రీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు సినీ ఇండస్ట్రీలో పోటీని ఎదుర్కొని నిల దోక్కుంటాడని ఖచ్చితమైన నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు అలాగే సినీపేక్షులు కూడా సినిమాని ఆదరిస్తున్నారు హీరోగా తొలి పరిచయం తొలి సినిమాతో చిన్ను చాలా చక్కగా నటించాడని సమాజంలో ప్రేమ మూఢనమ్మకాల పట్ల చక్కటి మెసేజ్ ఉందని పిక్చర్లో ఫస్ట్ సినిమాతోనే ఇంత చక్కగా నటించినందుకు చాలా గర్వ ంగాఉందని సమాజం పట్ల యువత మార్పు కోసం మంచి సినిమాలు వస్తాయని ఆశిస్తున్నానని కోరే కృష్ణ అన్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
