మన పత్రిక: ట్రైనీ ఐపీఎస్ అధికారి వేధింపుల కేసు విచారణను పోలీసులు షీ టీమ్స్‌కు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తును డీసీపీ లావణ్య నాయక్ పర్యవేక్షించనున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం విచారణ దశలో ఉంది.
Advertisement

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- తల్లికి వందనం పథకం: అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ
- ఢిల్లీలో సీజేపీ ఆందోళనలో ప్రధాని మోడీపై యువకుడి అనుచిత వ్యాఖ్యలు
- గందరగోళం సృష్టించేందుకు గూండాలను పంపారు: అభిజిత్ దీప్కే
- కేంద్ర ప్రభుత్వానికి సీజేపీ జాతీయ ప్రతినిధి హెచ్చరిక
- షూటింగ్ మొదలవ్వకముందే భారీ రికార్డు సృష్టించిన ధనుష్ కొత్త సినిమా
Advertisement
