మన పత్రిక, వెబ్‌డెస్క్
పెద్దపల్లి: సింగరేణి సంస్థకుల(Singareni) జాతీయస్థాయిలో మరో గొప్ప గౌరవం దక్కింది. పర్యావరణ పరిరక్షణ, సంక్షేమం, భద్రతా చర్యల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను సింగరేణిలోని నాలుగు గనులకు కేంద్ర ప్రభుత్వం ‘ఫైవ్ స్టార్ రేటింగ్'(Five Star Rating) అవార్డులను ప్రకటించింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఈ అవార్డులను అందుకున్నారు.
Advertisement
ఈ అవార్డులు పొందిన గనుల్లో ఆర్జీ ఓసీ-1 ఎక్స్టెన్షన్, జేకే-5 ఓసీ, ఆర్కే-6, ఆర్కే న్యూటెక్ ఉన్నాయి. ఈ అరుదైన గుర్తింపు సాధించినందుకు గనుల యాజమాన్యాలను, కార్మికులను సీఎండీ బలరామ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం సింగరేణి ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసింది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
