మన పత్రిక, వెబ్‌డెస్క్
యాదాద్రి భవనగిరి: జిల్లా కలెక్టర్ యాదగిరిగుట్ట(Yadagirigutta) మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల నుంచి అందిన రెవెన్యూ దరఖాస్తుల(Revenue applications) పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ముఖ్యంగా, భూభారతి, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, పాత రికార్డులను సైతం తనిఖీ చేసిన తర్వాతే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి, ఇకపై ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో యాదగిరిగుట్ట తహసీల్దార్ గణేష్ నాయక్ పాల్గొన్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
