మన పత్రిక, వెబ్డెస్క్
Advertisement
తెలంగాణ ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు (CWC) మరియు జూవెనైల్ జస్టిస్ బోర్డులు (JJB)లో 69 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో CWCలకు 36, JJBలకు 33 పోస్టులు ఉన్నాయి. ( Telangana child welfare comittee jobs )
Advertisement
ఈ పోస్టులకు బాల సంక్షేమం, బాలరక్షణ, పిల్లల న్యాయ వ్యవహారాల్లో అనుభవం ఉన్న కౌన్సిలర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు జిల్లాలవారీగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 18, 2025 సాయంత్రం 5 గంటల వరకు ఉంది. ఇంటర్వ్యూ తేదీలు తర్వాత ప్రకటిస్తారు.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

