మన పత్రిక, వెబ్‌డెస్క్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిషన్ వత్సల్య, బాల సహాయ హెల్ప్ లైన్ 1098, వృద్ధాశ్రమం, సఖి (OSC) పథకాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఒప్పంద లేదా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ( Contract and outsourcing jobs in sircilla district )
Advertisement
పోస్టులు & జీతం
| POST | ELIGIBILITY | SALARY |
|---|---|---|
| అకౌంటెంట్(మిషన్ వత్సల్య) | కామర్స్/గణితంలో గ్రాడ్యుయేట్, కంప్యూటర్ & టాలీ స్కిల్స్ | ₹18,536 |
| ఔట్రీచ్ వర్కర్(మిషన్ వత్సల్య) | 12వ తరగతి ఉత్తీర్ణత, కమ్యూనికేషన్ స్కిల్స్, అనుభవం ప్రాధాన్యం | ₹10,592 |
| ప్రాజెక్ట్ కోఆర్డినేటర్(1098) | సోషల్ వర్క్/సోషియాలజీలో గ్రాడ్యుయేట్/పీజీ, 2 సం. అనుభవం | ₹28,000 |
| సూపర్ వైజర్(1098) | సోషల్ వర్క్/కంప్యూటర్ సైన్స్ డిగ్రీ, కంప్యూటర్ స్కిల్స్ | ₹19,500 |
| సోషల్ వర్కర్(వృద్ధాశ్రమం) | సోషల్ వర్క్/సైకాలజీలో పీజీ, 2 సం. అనుభవం | ₹22,750 |
| నైట్ వాచ్మాన్ | 10వ తరగతి, 2 సం. అనుభవం | ₹8,000 |
| పారా లీగల్/లాయర్(OSC) | లా డిగ్రీ, 3 సం. అనుభవం లేదా 2 సం. కోర్ట్ అనుభవం | ₹25,000 |
| సైకాలజికల్ కౌన్సిలర్(OSC) | సైకాలజీ/సైకియాట్రీలో డిగ్రీ/డిప్లొమా, 3 సం. అనుభవం | ₹25,000 |
ముఖ్య సమాచారం
- అన్ని పోస్టులు ఒప్పంద లేదా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత
- దరఖాస్తు విధానం మరియు చివరి తేదీలు అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఉంటాయి (ఇంకా విడుదల కాలేదు)
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
