మన పత్రిక: Telangana రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభ తేదీని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా, ఆ తేదీని 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈ నెల 13వ తేదీన రెండో శనివారం, అలాగే 14వ తేదీన ఆదివారం వరుసగా సెలవు దినాలు వస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Advertisement
ఈ సెలవుల సర్దుబాటులో భాగంగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఈ నెల రెండో శనివారానికి బదులుగా, వచ్చే నెల జులై 11వ తేదీన వచ్చే రెండో శనివారాన్ని పాఠశాలలకు వర్కింగ్ డేగా (పని దినంగా) పరిగణిస్తామని తాజా ప్రకటనలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి :
- కోహెడలో రూ.2,300 కోట్లతో పండ్ల మార్కెట్కు సీఎం శంకుస్థాపన
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
Advertisement
