Today Horoscope : 29 అక్టోబర్ 2025, బుధవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. కానీ, ఖర్చులు మాత్రం పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం సహకరిస్తుంది.
వృషభం : ఏ పని ప్రారంభించినా మంచి ఫలితం దక్కుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా వ్యవహరించండి.
మిథునం : మంచి కాలం కొనసాగుతుంది. ఏ పని ప్రారంభించినా త్వరగా పూర్తవుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి విజయం వరిస్తుంది.
కర్కాటకం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. పెట్టుబడులు లాభాన్ని అందిస్తాయి. ఇతరుల విషయాల్లో మాత్రం ఇన్వాల్వ్ కాకండి.
సింహం : ఏ పని ప్రారంభించినా త్వరగా విజయాన్ని అందిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి.
కన్య : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఏ పని ప్రారంభించినా వెంటనే పూర్తవుతుంది.
తుల : మంచి కాలం నడుస్తుంది. ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి.
వృశ్చికం : మనోబలం అవసరం. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు : ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి మనోబలం అవసరం. ఆర్థిక సమస్యలు తీరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
మకరం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.
కుంభం : ధన లాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. విజయాలు వరిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త.
మీనం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక సమస్యలు తీరుతాయి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

