Today Horoscope : 25 అక్టోబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించండి. కొత్త ప్రయాణాలు చేయకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.
వృషభం : కుటుంబ సభ్యుల సఖ్యత లభిస్తుంది. ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ధన లాభం ఉంటుంది. ఆప్తులను కలుస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది.
మిథునం : శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆత్మీయుల సహకారాలు లభిస్తాయి. ధన లాభం ఉంటుంది.
కర్కాటకం : కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో సమస్యలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు జాగ్రత్తగా వ్యవహరించాలి.
సింహం : తెలియని వ్యక్తుల వల్ల ఇబ్బందులు వస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో అప్రతిష్ఠ పాలు అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఇబ్బందులు వస్తాయి.
కన్య : కొత్త కార్యాలను ప్రారంభిస్తారు. అనారోగ్యం బాధిస్తుంది. కొన్ని విషయాల వల్ల భయానికి గురవుతారు. బయటి వాళ్లు చెప్పే మాటలను నమ్మకండి. అసత్యానికి దూరంగా ఉండండి.
తుల : వృథా ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. అప్పు కోసం ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు.
వృశ్చికం : ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రయత్నకార్యాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు : కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి.
మకరం : బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.
కుంభం : మంచి ఆలోచనలతో ముందుకెళ్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు.
మీనం : ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. ధన నష్టం ఏర్పడుతుంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

