Advertisement
24 October 2025 Friday today horoscope telugu

Horoscope 24 Oct 2025 : 24 అక్టోబర్ 2025 శుక్రవారం రాశి ఫలాలు

Today Horoscope : 24 అక్టోబర్ 2025, శుక్రవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.

Advertisement

మేషం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని అధిగమిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.        

Advertisement

వృషభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు అనుకున్నది సాధిస్తారు. భవిష్యత్తు  ప్రణాళికలు చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.      

మిథునం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు సత్ఫలితాలు పొందుతారు. బుద్ధి బలంతో ముందుకెళ్లండి. సమయస్ఫూర్తితో వ్యవహరించండి.    

Advertisement

కర్కాటకం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.    

సింహం : పలు విషయాల్లో ఇబ్బందులు తప్పవు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. బాధ్యతగా ఉండండి. మీ పక్కనుండే వారితో జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.       

కన్య : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. బుద్ధి బలాన్ని ప్రదర్శిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది.    

తుల : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యంతో ముందుకెళ్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు.   

వృశ్చికం :  వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులన్నీ పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.     

ధనుస్సు : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.       

మకరం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు. ఉత్సాహంగా ముందుకెళ్తారు.   

కుంభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు.       మీనం : మనోధైర్యంతో ముందుకెళ్లండి. బుద్ధి బలాన్ని ప్రదర్శించండి. ఆరోగ్యం సహకరిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement