WhatsApp
Advertisement

Horoscope 21 Nov 2025 : 21 నవంబర్ 2025 శుక్రవారం రాశి ఫలాలు

Horoscope 21 Nov 2025: 21 నవంబర్ 2025, శుక్రవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.

మేషం : మీరు చేపట్టే పనులన్నీ త్వరగా నెరవేరుతాయి. ధైర్యంగా ముందుకెళ్లండి. దైవారాధన చేయండి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.                         

Advertisement

వృషభం : ప్రశాంతంగా ఉండండి. శుభవార్త మీకు ఆనందాన్ని అందిస్తుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించండి.                  

మిథునం : మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఇతరుల సహకారం అందుతుంది. శుభవార్త వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి.                   

కర్కాటకం : మనోబలంతో ముందుకెళ్లండి. మీరు చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయి. దైవబలం మీకు తోడుగా ఉంటుంది.                 

సింహం : లక్ష్యం దిశగా ముందుకెళ్లండి. మీకు మంచి ఫలితాలు అందుతాయి. హార్డ్ వర్క్ చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.                        

కన్య : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సాయం అందుతుంది. ఏ పని చేపట్టినా పనులు పూర్తవుతాయి.                 

తుల : తోటి వారి సాయం అందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. తోటివారితో వాగ్వాదాలు చేయకండి. వివాదాల జోలికి వెళ్లకండి.                    

వృశ్చికం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.             

ధనుస్సు : ఒక శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.                    

మకరం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది.                  

కుంభం : మనోబలంతో ముందుకెళ్లండి. కీలకమైన పనులు పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోండి.                   

మీనం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. దైవారాధన చేయండి. ఉత్సాహంగా పని చేస్తారు.

Advertisement