WhatsApp
Advertisement

Horoscope 20 Nov 2025 : 20 నవంబర్ 2025 గురువారం రాశి ఫలాలు

Horoscope 20 Nov 2025: 20 నవంబర్ 2025, గురువారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.

మేషం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. బుద్ధి బలాన్ని ఉపయోగించండి. విజయం చేకూరుతుంది. పొరపాట్లు చేయకండి.                        

Advertisement

వృషభం : ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. అభివృద్ధి చెందుతారు. ప్రణాళికతో ముందుకెళ్లండి. ధన వ్యయం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.                  

మిథునం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. క్రియేటివ్ గా ఉంటారు.                  

కర్కాటకం : కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వివాదాల జోలికి వెళ్లకండి. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి.                

సింహం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.                       

కన్య : ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.                

తుల : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి విజయం చేకూరుతుంది. శాంతంగా ఉండండి. కుటుంబ సభ్యులతో సౌఖ్యంగా ఉంటారు.                   

వృశ్చికం : సమయస్ఫూర్తితో ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యంతో ఉండండి.            

ధనుస్సు : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. కానీ, ఖర్చులు పెరుగుతాయి.                    

మకరం : అదృష్టం వరిస్తుంది. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు.                 

కుంభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. కొన్ని విషయాల్లో తలదూర్చకండి.                    

మీనం : ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి. ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి.

Advertisement