Advertisement
16 October 2025 thursday today gold rates telugu

Horoscope 16 Oct 2025 : 16 అక్టోబర్ 2025 గురువారం రాశి ఫలాలు

Today Horoscope : 16 అక్టోబర్ 2025, గురువారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.

Advertisement

మేషం : కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక ఇబ్బందుల వల్ల మానసికంగా కుంగిపోతారు. కొత్త పనులు మొదలు పెట్టకండి.     

Advertisement

వృషభం : ధన లాభం ఉంటుంది. పనికి తగ్గ ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.

మిథునం : ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. దాని వల్ల చేయాల్సిన పనులన్నీ ఆగిపోతాయి. మానసిక ఆందోళన బాధిస్తుంది. అవకాశాలు కూడా రావు.

Advertisement

కర్కాటకం : ధన లాభం ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. నూతన కార్యాలు చేస్తారు. దైవారాధన చేయండి.  

సింహం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు కానీ ఫలించదు. కుటుంబ సభ్యులు, బంధువులతో సఖ్యతగా ఉండలేరు.  

కన్య : ఆరోగ్య సమస్యలతో బాధపడుతారు. బంధుమిత్రులతో సఖ్యత ఉండదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి ఇబ్బందులు తప్పవు.

తుల : బంధుమిత్రుల సహకారం లభించదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి లాభాలు ఉంటాయి. నూతన కార్యాలు చేస్తారు. వృథా ప్రయాణాలు చేస్తారు.

వృశ్చికం :  విదేశీయానం ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

ధనుస్సు : ఆర్థిక ఇబ్బందులు మానసికంగా బాధిస్తాయి. ఏ పని ప్రారంభించినా ఆటంకం ఏర్పడుతుంది. వృథా ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు.  

మకరం : బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఒక ప్రణాళికతో ముందుకెళ్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.   

కుంభం : ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.      మీనం : అవసరం ఉన్న చోట ధైర్యం ప్రదర్శిస్తారు. ఇతరులకు ఇబ్బంది కలిగేలా మాట్లాడరు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement